కపటధారి | SUMANTH KAOATADARI POSTER RELEASE | Sakshi
Sakshi News home page

కపటధారి

Published Tue, Nov 19 2019 5:25 AM | Last Updated on Tue, Nov 19 2019 5:25 AM

SUMANTH KAOATADARI POSTER RELEASE - Sakshi

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన చిత్రం ‘కవలుదారి’. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సుమంత్‌. ఈ సినిమాకు ‘కపటధారి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. సుమంత్, నందితా శ్వేత జంటగా నాజర్, పూజాకుమార్, ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనంజయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిమన్‌ కే కింగ్, డైలాగ్స్‌: బాషా శ్రీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement