రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధూమ్-3 | Aamir Khan's Dhoom3 setting newer records at the box office | Sakshi
Sakshi News home page

రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధూమ్-3

Published Sun, Dec 22 2013 11:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధూమ్-3

రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధూమ్-3

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజునే భారత్ లో 36 కోట్ల రూపాయలు, ప్రపంచ వ్యాప్తంగా 56.80 కోట్లను వసూలు చేసింది. రిలీజైన తొలి రోజునే క్రిష్-3 నమోదు చేసిన 35.91 కోట్ల రికార్డును అధిగమించింది. తొలి ఆట నుంచే సక్సెస్ టాక్ ను సంపాదించుకున్న ధూమ్-3 భారీ కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ అనలిస్ట్ లు భావిస్తున్నారు. 
  • వివిధ దేశాల్లో ధూమ్-3 వసూళ్లు కింది విధంగా ఉన్నాయి. 
  • యూఏఈ, గల్ప్ దేశాల్లో 1,279,000 అమెరికన్ డాలర్లు
  • యూఎస్, కెనడా 11,00,000 డాలర్లు
  • యూకే 4,00,000 డాలర్లు
  • ఆస్ట్రేలియా 1,72,300 డాలర్లు
  • పాకిస్థాన్ 2,10,000 డాలర్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement