ఐఐఎం-ఎలో టాప్‌ రిక్రూటర్‌గా అమెజాన్‌ | Amazon becomes highest recruiter at IIM Ahmedabad this year | Sakshi
Sakshi News home page

ఐఐఎం-ఎలో టాప్‌ రిక్రూటర్‌గా అమెజాన్‌

Published Tue, Mar 14 2017 6:50 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

Amazon becomes highest recruiter at IIM Ahmedabad this year

న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఐఎం అహమ్మదాబాద్‌లో టాప్‌  రిక్రూటర్‌గా నిలిచింది.  ఫైనల్‌ ఇయర్‌  పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 18 ఉద్యోగాలు ఆఫర్‌ చేసిన అమెజాన్‌ ఈ ఏడాది టాప్‌ ప్లేస్‌లో  నిలిచింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  సంస్థలో పీజీ ప్రోగ్రాం 2017 విద్యార్థులు 18మందిని టాప్‌ ఉద్యోగాలకు ఎంపిక చేసింది.  మరోవైపు మెకిన్సే & కో 15 ఆఫర్లతో  రెండవ స్థానంలో నిలిచింది.

100కు పైగా సంస్థలు ఐఐఎం-ఏ వద్ద ఆఖరి రౌండ్‌ నియామకాల్లో  పాల్గొన్నాయి. యాక్సెంచర్  స్ట్రాటజీ, , బైన్ & కంపెనీ, మెకిన్సే & కంపెనీ,  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాంటి కన్సల్టింగ్ సంస్థలు ఇక్కడి  విద్యార్థులను ఎంపిక చేశాయి. గోల్డ్మన్ సాచ్స్, 9, హెచ్‌యూఎల్ 7 ఆఫర్లు అందించగా,  ప్రోక్టర్ & గాంబుల్, ఎస్సీ జాన్సన్ ,  శామ్‌సంగ్‌  6 గురు ఐఐఎంలకు అవకాశాలను ఆఫర్‌ చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement