మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమ్ముడితో హీరోయిన్‌ లవ్‌‌! | Anirudh’s cousin rushikesh in love with Manjima Mohan? | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమ్ముడితో హీరోయిన్‌ లవ్‌‌!

Published Sun, Jul 2 2017 9:26 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమ్ముడితో హీరోయిన్‌ లవ్‌‌!

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమ్ముడితో హీరోయిన్‌ లవ్‌‌!

అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో..’ సినిమాతో తెరంగేట్రం చేసిన నటి మంజిమా మోహన్‌ ప్రస్తుతం ప్రేమలో పడ్డట్లు కోలీవుడ్‌ టాక్‌. వివాదాస్పదుడిగా పేరుపొందిన ప్రముఖ సంగీత దర్శకుడి తమ్ముడితో ఈ యంగ్‌ హీరోయిన్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. అతని పేరు రిషికేష్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ కజిన్‌.

మంజిమ, రుషికేష్‌లు చెన్నైలోని కాఫీ షాపుల్లో తరచూ కలుసుకుంటున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అఫైర్ల విషయంలో అన్న అనిరుద్‌లా కాకుండా సిన్సియర్‌గా ఉండాలని రుషికేష్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ‘సాహసం శ్వాసగా..’(తమిళంలో ‘అచ్చంయన్భదు మడమయడా’) తర్వాత విక్రమ్‌ ప్రభుతో ‘క్షత్రియన్‌’ సినిమాలో నటించింది మంజిమ. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న‘వెల్లుమ్‌’లో ఉధయనిధి స్టాలిన్‌కు జోడీగా కనిపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement