హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుతో ఏపీ డీజీపీ రాముడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ నెల 30న అసెంబ్లీ భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ స్పీకర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు ఉదయం 8.30 గంటలకు ఏపీ బీఏసీ భేటీ కానుంది.
ఈ నెల 31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, అసెంబ్లీ సమస్యల ఏజెండాపై బీఏసీలో చర్చించనున్నారు.
స్పీకర్ కోడెలతో ఏపీ డీజీపీ సమావేశం
Published Tue, Aug 25 2015 2:47 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement