'బీజేపీలోకి కలాం మనవడు' | apj abdul kalam grandson joined in bjp | Sakshi
Sakshi News home page

'బీజేపీలోకి కలాం మనవడు'

Published Mon, Sep 28 2015 8:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'బీజేపీలోకి కలాం మనవడు' - Sakshi

'బీజేపీలోకి కలాం మనవడు'

న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి ఒకరు బీజేపీలో చేరారు. కలాం అన్న మనవడు ఏపీజే షేక్ సలీం సోమవారం బీజేపీలో చేరారు. అబ్దుల్ కలాం చనిపోయేవరకు కలాంతో సలీం ఉన్నారు. ఢిల్లీలోని కలాం నివాసంలో అబ్దుల్ కలాంతోపాటు సలీం కొనసాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement