హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రాందేవ్ | Baba Ramdev made Haryana's brand ambassador | Sakshi
Sakshi News home page

హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రాందేవ్

Published Thu, Jan 15 2015 8:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రాందేవ్

హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రాందేవ్

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నియమించింది.

హరిద్వార్ : హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నియమించింది. గురువారం హరిద్వార్లోని దివ్య యోగా మందిర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ రాష్ట్ర క్రీడలు మరియు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమి ఖాళీగా ఉందిని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ ఆధ్వరంలో ఆ భూమిలో 25 వేల ఆయుర్వేద మొక్కలను నాటాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement