జైలులో భత్కల్ బృందంపై విచారణ ప్రారంభం | Batkal group investigation has started over Charlapally jail | Sakshi
Sakshi News home page

జైలులో భత్కల్ బృందం విచారణ ప్రారంభం

Published Mon, Aug 24 2015 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

Batkal group investigation has started over Charlapally jail

హైదరాబాద్:  దిల్సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల నిందితులు, ఐఎస్ఐ తీవ్రవాదులు భత్కల్, అతడి అనుచరుల నేర విచారణ సోమవారం ప్రారంభమైంది. చర్లపల్లి జైలు ఆవరణలోని నూతన కోర్టు హాల్లో ఈ విచారణ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జైలు అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారు. మూడు రోజులపాటుగా విచారణ ట్రయల్ నడుస్తుందని జైలు పర్యవేక్షాధికారి కొలన్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement