పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైరివర్గాల గ్యాంగ్‌వార్‌లో భాగంగా పేలుడు ఘటన జరిగి ఉంటుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.గుప్తా అభిప్రాయపడ్డారు.