కాలువలో పడిన బస్సు: 8మంది మృతి | bus fell in canal; several dead in up | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన బస్సు: 8మంది మృతి

Published Wed, Jun 14 2017 5:14 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

bus fell in canal; several dead in up

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 8మంది మృతిచెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

జౌన్‌పూర్‌ జిల్లాలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ సర్వగ్యరామ్‌ ఘటనా స్థలికి వెళ్లారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement