వరి పంటకు నీరు ఇవ్వలేం | Can not give water for paddy crop | Sakshi
Sakshi News home page

వరి పంటకు నీరు ఇవ్వలేం

Published Mon, Aug 10 2015 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

Can not give water for paddy crop

కర్నూలు: తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సోమవారం కర్నూలులో వ్యవసాయ, సాగునీటి అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలిపారు.

దిగువ కాల్వ కింద కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులకు అధికారులు తెలిపారు. వరిపంటకు నీరు విడదల చేసేందుకు ప్రాజెక్టులో నీరు లేదని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement