సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి | CBI arrests censor board official Srinivas for taking bribe | Sakshi

సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి

Published Fri, Jun 26 2015 7:31 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి

సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి

కేంద్రం సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాస్ ను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: సీబీఐ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కేంద్ర సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాస్ ను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 'అందాల చందమామ' సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు శ్రీనివాస్ లక్ష రూపాయాలు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మధులగ్నదాస్, ఐశ్వర్య, సూర్యతేజ, రమణలాల్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం 'అందాల చందమామ'. కేయస్ మూర్తి దర్శకత్వంలో పీడీఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వై. సునీల్ పాటలు స్వరపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement