మరణశిక్ష ఖైదీల హక్కులకు రక్షణ | central orders state goverments to protect rights for life term prosoners | Sakshi
Sakshi News home page

మరణశిక్ష ఖైదీల హక్కులకు రక్షణ

Published Wed, Feb 5 2014 12:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

central orders state goverments to protect rights for life term prosoners

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం
 
 న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఖైదీల హక్కుల రక్షణ విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల అమలుకు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి గత నెల 21న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలను ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు ఇచ్చింది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement