మన మధ్య దలైలామా వద్దు | China Official Says US Should Stop Using Dalai Lama To Stir Trouble | Sakshi
Sakshi News home page

మన మధ్య దలైలామా వద్దు

Published Sun, Feb 5 2017 8:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

మన మధ్య దలైలామా వద్దు

మన మధ్య దలైలామా వద్దు

బీజింగ్‌: చైనా, ప్రవాసంలో ఉన్న టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా మధ్య చర్చలకు చొరవ చూపుతామన్న అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది.

చైనాకు వ్యతిరేకంగా దలైలామాను పురమాయించే యత్నాలను అమెరికా మానుకోవాలని, దాని వల్ల అమెరికాకు ఎలాంటి ప్రయోజనం కలగక పోగా, చైనా–అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ విలువలు, మత వ్యవహారాల కమిటీ చైర్మన్‌ ఝూ వీకున్‌ హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement