'మేం చూశాం.. అరెస్టు చేసి.. చంపేశారు' | chittor encounter may take key turn | Sakshi
Sakshi News home page

'మేం చూశాం.. అరెస్టు చేసి.. చంపేశారు'

Published Mon, Apr 13 2015 11:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

chittor encounter may take key turn

న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్రన్ను ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ) ముందు ప్రవేశ పెట్టింది. ఎన్కౌంటర్కు ముందు ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీరు కమిషన్ కు వివరించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement