‘కోల్‌గేట్’పై సుప్రీంకు నివేదిక | Coalgate: 60 allocations in order, CBI to tell Supreme court | Sakshi
Sakshi News home page

‘కోల్‌గేట్’పై సుప్రీంకు నివేదిక

Published Tue, Jan 14 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Coalgate: 60 allocations in order, CBI to tell Supreme court

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో ఇప్పటివరకూ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సీబీఐ సోమవారం సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసింది. సీల్డ్ కవర్‌లో అందజేసిన ఈ నివేదికను జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 195 బొగ్గు గనుల లీజుల కేటాయింపులో కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే.  60 బొగ్గు గనుల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలూ కనిపించలేదని సీబీఐ ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement