ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు | committee formed to modify fees reimbursement plan | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు

Published Tue, Aug 4 2015 7:16 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

committee formed to modify fees reimbursement plan

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో సంస్కరణలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుగురు అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రావెల కిశోర్బాబు చెప్పారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement