తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన 'ఆప్' సర్కారు | country's first Swaraj Budget prepared by the AAP, says Sisodia | Sakshi
Sakshi News home page

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన 'ఆప్' సర్కారు

Published Thu, Jun 25 2015 5:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన 'ఆప్' సర్కారు

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన 'ఆప్' సర్కారు

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి రూ. 41,129 కోట్ల ఆర్థికబడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రణాళిక వ్యయం రూ.19,000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.22,129 కోట్లుగా చూపించారు.

దేశంలో తొలిసారిగా 'స్వరాజ్ బడ్జెట్' ప్రవేశపెట్టామని సిసోడియా పేర్కొన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక బడ్జెట్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement