షోపియాన్లో కొనసాగుతొన్న కర్ఫ్యూ | Curfew remains in force in Shopian | Sakshi
Sakshi News home page

షోపియాన్లో కొనసాగుతొన్న కర్ఫ్యూ

Published Thu, Sep 19 2013 11:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

Curfew remains in force in Shopian

దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ పట్టణంలో విధించిన కర్ప్యూ నేడు కూడా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ బషీర్ అహ్మద్ భట్ట్ గురువారం ఇక్కడ వెల్లడించారు. పట్టణంలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో కర్ఫ్యూను ఈ రోజు మధ్యాహ్నం కొద్ది సేపు సడలించే అవకాశం ఉందని తెలిపారు.

 

అయితే పట్టణంలో విధించిన కర్ప్యూ గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. సెప్టెంబర్ 8, 11 తేదీల్లో జరిగిన  నేపథ్యంలో షోపియాన్ పట్టణంలో నిరవధిక కర్ఫ్యూని విధించారు. ఆ రెండు ఘటనలపై ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement