పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్ | duronto express derailed in punjab | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్

Published Sun, Dec 28 2014 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

duronto express derailed in punjab

చండీగఢ్: దురంతో ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. పంజాబ్ లోని మౌలిజగ్రంగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దురంతో ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం లేదు. ఎంతమంది గాయపడ్డారనేది తెలియాల్సివుంది. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement