పడవ బోల్తా : 19 మంది మృతి | Egypt: 19 dead after boat capsizes on Nile | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా : 19 మంది మృతి

Published Thu, Jul 23 2015 8:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

పడవ బోల్తా : 19 మంది మృతి

పడవ బోల్తా : 19 మంది మృతి

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని నైలు నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన బుధవారం ఆర్థరాత్రి జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందగానే  16 అంబులెన్స్లు, రెండు బోట్లతో సహాయక చర్యలు ప్రారంభించి... మిగిలిన వారిని రక్షించామని పేర్కొన్నారు. అయితే ఓ ప్రయాణికుడి జాడ మాత్రం తెలియరాలేదని... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement