ముంబైలో ఎమిరేట్స్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్ | Emirati aircraft emergency landing in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో ఎమిరేట్స్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్

Published Tue, Jul 26 2016 4:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ముంబైలో ఎమిరేట్స్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్

ముంబైలో ఎమిరేట్స్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్

దుబాయ్‌ నుంచి మాల్దీవ్స్‌కు 309 మంది ప్రయాణికుల‌తో వెళ్తున్న ఎమిరేట్స్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలోంచి పొగ‌లు రావ‌డం గ‌మ‌నించిన సిబ్బంది వెంట‌నే ముంబై ఏటీసీకి స‌మాచార‌మిచ్చారు. దీంతో విమానం సుర‌క్షితంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. విమానం రాక‌ముందే ఎయిర్‌పోర్ట్ అధికారులు అంబులెన్స్‌ల‌ను, ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుల‌ను రన్ వే  వద్దకు చేర్చారు. విమానంలోని ప్రయాణికులను హుటాహుటిని తరలించారు.


ఒక వేళ విమానం ఎయిర్ పోర్టు వరకు కూడా రాలేక పోతే.. నౌక మీద ల్యాండ్ చేసేందుకు ఏర్పాటు కూడా పూర్తి చేశామని.. అయితే.. విమానం సురక్షితంగా ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement