తుపాకీతో కాల్చుకుని విద్యార్థిని ఆత్మహత్య | Engineering girl student commits suicide to shoot a gun | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Dec 12 2013 7:42 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Engineering girl student commits suicide to shoot a gun

హైదరాబాద్: నగరంలోని హకీంపేట్‌లో గురువారం సాయంత్రం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

 

తన తండ్రి తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆ విద్యార్థిని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement