'నా కుమారుడ్ని విడిపించండి' | father of manoj kumar who meets sushma swaraj, take action to release of my son | Sakshi
Sakshi News home page

'నా కుమారుడ్ని విడిపించండి'

Published Tue, Aug 18 2015 8:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

father of manoj kumar who meets sushma swaraj, take action to release of my son

ఢిల్లీ: నైజీరియా దేశంలో చెరలో ఉన్న తన కొడుకు మనోజ్ కుమార్ ను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి దశరథ్ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు విన్నవించాడు.  ఈ మేరకు మంగళవారం సుష్మాను కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై సుష్మ స్పందిస్తూ..  అక్టోబర్ 12 వ తేదీన నైజీరియి కోర్టు ఉత్తర్వులు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

 

నైజీరియా చెరలో మనోజ్  తో పాటు మరో 11 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సుష్మ తెలిపారు. ఇటీవల నైజీరియా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాడని మనోజ్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement