భయంకరమైన తిండి! | Grotesque but delicious, these cakes will blow your mind! | Sakshi
Sakshi News home page

భయంకరమైన తిండి!

Published Wed, Jul 6 2016 3:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

భయంకరమైన తిండి!

భయంకరమైన తిండి!

వీడు భయంకరంగా తిండి తింటాడు. ఇది పెద్దలు సాధారణంగా వాడే మాట. కానీ, తినే పదార్ధాలను భయంకరంగా ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది. ఆ పనే చేశాడు డే అనే ఓ చెఫ్. పెద్ద స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేసే ఇతనికి సాధారణంగా వంటకాలు చేసి చేసి విసుగొచ్చింది. అందుకే పెద్దల సామెతకు వ్యతిరేకంగా కొన్ని రకాల వంటకాలను సిద్ధం చేసేశాడు.

నరికిన మనిషి తల, బయటకు తీసిన మెదడు, నుంచుని చూస్తున్న దెయ్యం బాలుడు, పేడ పురుగు, బయటకు తీసిన గుండె, చర్మం వలిచిన పొట్టేలు తల ఇలా అచ్చం సహజంగా కనిపించే విధంగా కేక్ లు తయారుచేశాడు. ఇవి ఎంత సహజంగా ఉన్నాయంటే మాటల్లో చెప్పడం కంటే చూసి అనుభవిస్తేనే తెలుస్తుంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement