లెబనాన్‌లో దౌత్యకార్యాలయం వద్ద దాడి | Iranian embassy in Lebanon attacked | Sakshi
Sakshi News home page

లెబనాన్‌లో దౌత్యకార్యాలయం వద్ద దాడి

Published Wed, Nov 20 2013 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Iranian embassy in Lebanon attacked

 బిరూట్: ఆత్మాహుతి దాడులతో మంగళవారం లెబనాన్ ఉలిక్కిపడింది. దేశరాజధాని బీరూట్‌లోని ఇరాన్ దౌత్యకార్యాలయం సమీపంలో జరిగిన బాం బు దాడుల్లో 23 మంది మృతిచెందగా, 146 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడిభవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోటారుసైకిల్‌పై, కారులో వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లు ఆర్మీ చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement