ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం | KCR from a trip to Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం

Published Wed, Jul 15 2015 2:05 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం - Sakshi

ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం

హైదరాబాద్: ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. బుధవారం జరిగే నీతి అయోగ్ సమావేశానికి ఆయన హాజరుకావడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్ ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ సమావేశానికి హాజరవుతారు. గత నెల 27న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ సమావేశానికి కూడా సీఎం హాజరుకాలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement