ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బిజీబిజీగా గడపనున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ముఖ్యమంత్రి అక్కడే ఉండనున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బిజీబిజీగా గడపనున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ముఖ్యమంత్రి అక్కడే ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జిగే నీతి ఆయోగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. గతంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ పాల్గొనని విషయం తెలిసిందే.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వేదిక పంచుకున్న మోదీ.. ఆతర్వాత ప్రధాని ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్లో పాల్గొననుండటం ఆసక్తిని రేపుతోంది.