ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన | kcr delhi tour ends | Sakshi
Sakshi News home page

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

Published Mon, Feb 9 2015 5:27 PM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన - Sakshi

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 'నీతిఅయోగ్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్ లను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement