పపంచ ఎకానమీలో పెనుమార్పులు: ఐఎంఎఫ్ | major changes in world economy :IMF | Sakshi
Sakshi News home page

పపంచ ఎకానమీలో పెనుమార్పులు: ఐఎంఎఫ్

Published Sun, Oct 13 2013 1:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

పపంచ ఎకానమీలో పెనుమార్పులు: ఐఎంఎఫ్

పపంచ ఎకానమీలో పెనుమార్పులు: ఐఎంఎఫ్

 వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతిగా అనుసంధానమైందని, పెనుమార్పులకు లోనవుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త మార్పులకు అనుగుణంగా తలెత్తే రిస్కులను ఎదుర్కొనేందుకు విధానకర్తలు సంసిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ఈ విషయాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement