
విశ్వసుందరిగా మిస్ వెనెజువెలా
శనివారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013లో గెలుపొందిన అనంతరం అభివాదం చేస్తున్న మిస్ వెనెజువెలా గాబ్రియెలా ఇస్లర్.
మిస్ స్పెయిన్ పాట్రికియా యురెనా రోడ్రిగ్జ్ రెండో స్థానంలో నిలవగా, మిస్ ఈక్వెడార్ కాన్‌స్టాంజా బెజ్ మూడు స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా మానసి మోఘే టాప్ టెన్‌లో మాత్రమే స్థానం దక్కించుకుంది.