కేరళ సీఎం పర్యటనను అడ్డుకుంటాం
ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: కేరళలో వీహెచ్‌పీ నేతలను హత్య చేయిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.
ఈ నెల 19న సీపీఎం నిర్వహించే బహిరంగ సభలో కేరళ సీఎంను పాల్గొనకుండా నిలువరించాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.