హైదరాబాద్ సిటీ: బర్కత్‌పురలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో సెంట్రల్ పీఎఫ్ అడిషనల్ కమిషనర్ సర్వేశ్వరన్, ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ -1 ఎం.శ్రీకృష్ణలతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు, స్థానిక మహిళలు అమ్మవారికి తొట్టెలు, బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
ఘనంగా దర్బార్ మైసమ్మ బోనాలు
Published Tue, Aug 11 2015 5:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement
Advertisement