రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపరా? | Nariman accuses Govt of not doing anything to stop hate speeches | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపరా?

Published Fri, Sep 12 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపరా?

రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపరా?

న్యూఢిల్లీ: దుష్ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిని నిలువరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రముఖ న్యాయనిపుణుడు ఎస్ నారిమన్ ఆరోపించారు. మైనారిటీలపై కొందరు నాయకులు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలను కట్టడిచేసేందుకు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏమీ చేయడం లేదని విమర్శించారు.

ఈ విషయంలో జాతీయ మైనారిటీ కమిషన్(ఎన్సీఎం) తనంతట తానే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీఎంతో ఏడవ స్మారకోపన్యాసం చేస్తూ నారిమన్ ఈ మాటలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement