నేపాల్ ఎన్నిక ల్లో 70 శాతం పోలింగ్ | Nepal Constituent Assembly voting ends, 70 percent turnout recorded | Sakshi
Sakshi News home page

నేపాల్ ఎన్నిక ల్లో 70 శాతం పోలింగ్

Published Wed, Nov 20 2013 4:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

Nepal Constituent Assembly voting ends, 70 percent turnout recorded

 కఠ్మాండు: నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీ చారిత్రక ఎన్నికలు మంగళవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 70 శాతం పోలింగ్ నమోదైంది. నేపాల్ మావోయిస్టు పార్టీ(యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు)నేతృత్వంలోని కూట మి ఎన్నికలను బహిష్కరించినప్పటికీ భారీ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2008 ఎన్నికల్లో 61.7 శాతం పోలింగ్ నమోదైంది. రాజకీయ సంక్షోభానికి తెరదించి, కొత్త రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్నికలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement