ఎన్‌ఎండీసీ ప్రాజెక్టు జాతికి అంకితం | NMDC commissions 7-mtpa iron ore unit at Bailadila | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీ ప్రాజెక్టు జాతికి అంకితం

Published Mon, Mar 30 2015 12:34 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఎన్‌ఎండీసీ ప్రాజెక్టు జాతికి అంకితం - Sakshi

ఎన్‌ఎండీసీ ప్రాజెక్టు జాతికి అంకితం

 హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా బైలదిల్లా 11బీ ప్రాజెక్ట్‌ను ఆదివారం జాతికి అంకితం చేస్తున్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ) సీఎండీ నరేంద్ర కొఠారి. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ డెరైక్టర్లు నరేంద్ర కె. నంద(టెక్నికల్), రబీంద్ర సింగ్(పర్సనల్), టీఆర్‌కే రావు(కమర్షియల్), పి.కె. శత్పధి(ప్రొడక్షన్), డీఎస్ అహ్లూవాలియా(ఫైనాన్స్),  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఏడాదికి 7 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను  ఎన్‌ఎండీసీ రూ. 600 కోట్లతో అభివృద్ధి  చేసింది.  ఈ ప్రాజెక్ట్ కారణంగా బైలదిల్లా సెక్టర్‌లో ఎన్‌ఎండీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 మిలియన్ టన్నుల నుంచి 32 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement