మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్ | Pakistan violates ceasefire in Jammu region | Sakshi
Sakshi News home page

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్

Published Sat, Sep 12 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

Pakistan violates ceasefire in Jammu region

జమ్మూ : పాకిస్థాన్ తరచు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ... తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. జమ్మూ ప్రాంతం సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో పూంచ్, రాజౌరీ జిల్లాలోని సైనికులే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం రాత్రి కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి మనీష్ మెహతా వెల్లడించారు.

ఈ కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయని ఆయన తెలిపారు. అయితే పాక్ సైనికులు దాడిని భారత సైన్యం తిప్పికొట్టిందన్నారు. పాక్ కాల్పుల్లో భారత్ సైన్యంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement