సూపర్ ఫొటో కదూ... | photo by Photographer Julie Fletcher | Sakshi
Sakshi News home page

సూపర్ ఫొటో కదూ...

Published Thu, Jul 16 2015 1:44 AM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

సూపర్ ఫొటో కదూ... - Sakshi

సూపర్ ఫొటో కదూ...

దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ జూలీ ఫ్లెచర్ తీశారు. తుపాను మేఘాలు ముసురుకుంటున్న వేళ.. ఆకాశంలో పాలపుంత కనువిందు చేస్తున్న నిమిషాన.. ఒకేసారి ధడేలంటూ ఉరుము ఉరిమిన క్షణాన.. క్లిక్‌మనిపించిన ఫొటో ఇది. దీన్ని తీయడానికి ఫ్లెచర్ దాదాపు రెండు గంటలపాటు వేచి చూశారట. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఎయిర్ సరస్సు వద్ద తీసినదీ చిత్రం. ఈ ఫొటో ప్రతిష్టాత్మక ఇన్‌సైట్ ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2015 తుది జాబితాకు ఎంపికైంది. ఈ పోటీ విజేతను సెప్టెంబర్ 17న ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement