వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం | pistol risk in warangal mgm hospital | Sakshi
Sakshi News home page

వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం

Published Thu, Jul 16 2015 8:09 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

pistol risk in warangal mgm hospital

వరంగల్: దుండగులు తుపాకీతో కలకలం సృష్టించారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement