నేపాల్ ఎన్నికల్లో ప్రచండ ఓటమి | Prachanda defeated in Nepal election | Sakshi

నేపాల్ ఎన్నికల్లో ప్రచండ ఓటమి

Published Thu, Nov 21 2013 10:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

నేపాల్ ఎన్నికల్లో ప్రచండ ఓటమి - Sakshi

నేపాల్ ఎన్నికల్లో ప్రచండ ఓటమి

నేపాల్లో జరిగిన ఎన్నికల్లో మావోయిస్టు నేత పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఓడిపోయారు.

నేపాల్లో జరిగిన ఎన్నికల్లో మావోయిస్టు నేత పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఓడిపోయారు. ఖట్మండ్లోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 10వ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రాజన్ కె.సి చేతితో ప్రచండ ఓటమి పాలైయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని యూనిఫైడ్ సీపీఎన్ మావోయిస్టు పార్టీ గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

 

ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా తప్పుల తడకగా అభివర్ణించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభుత్వం సరిగ్గా చేపట్టలేదని నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ మూడో స్థానంలో నిలవడం పట్ల ఆ పార్టీ విచారం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement