‘స్లీపింగ్ బ్యూటీ’ రాహుల్.. పూనమ్ ఎద్దేవా | punam mahajan criticises sleeping beauty rahul gandhi | Sakshi
Sakshi News home page

‘స్లీపింగ్ బ్యూటీ’ రాహుల్.. పూనమ్ ఎద్దేవా

Published Sat, Jul 30 2016 5:11 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

‘స్లీపింగ్ బ్యూటీ’ రాహుల్.. పూనమ్ ఎద్దేవా

‘స్లీపింగ్ బ్యూటీ’ రాహుల్.. పూనమ్ ఎద్దేవా

ధరల పెరుగుదలపై లోక్సభలో ఎన్డీయే ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ గట్టి సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై లోక్సభలో మాట్లాడినప్పుడు ఆమె రాహుల్ గాంధీని ‘స్లీపింగ్ బ్యూటీ’ అని ప్రస్తావించారు.

ఎప్పుడూ విదేశీ పర్యటనలలోనే కాలం గడిపేసే రాహుల్.. ఈమధ్య యువత గురించి, ధరల పెరుగుదల గురించి కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పదేళ్ల యూపీఏ పాలనాకాలంలో ధరల పెరుగుదల గురించి ఏనాడూ గుర్తురాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా గత 60 ఏల్లుగా నిద్రపోతూనే ఉందని.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పార్లమెంటులోనే కునుకు తీస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement