న్యూఢిల్లీ: మాజీ సైనిక ఉద్యోగులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాని కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు.
అయితే, అదే సమయంలో రైల్వే ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించకుంటే నవంబర్ 23 నుంచి సమ్మె చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
'వారికి ఓకే.. స్వాగతం కూడా. మరి మాకు'!
Published Sun, Sep 6 2015 3:49 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement