ఐసీజేకి తిరిగి నామినేట్‌ అయిన జస్టిస్‌ భండారీ | Reappointment for Justice Dalveer Bhandari to ICJ | Sakshi
Sakshi News home page

ఐసీజేకి తిరిగి నామినేట్‌ అయిన జస్టిస్‌ భండారీ

Published Wed, Jun 21 2017 9:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

Reappointment for Justice Dalveer Bhandari to ICJ

ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) జడ్జి పదవికి భారత్‌ తన అభ్యర్థిగా మరోసారి సీనియర్‌ న్యాయమూర్తి జిస్టిస్‌ దల్వీర్‌ భండారీని నామినేట్‌ చేసింది. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన గెలుపొందితే ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్‌ వద్ద భారత్‌ నామినేషన్‌ దాఖలు చేసింది. 2012లో ఐరాస అసెంబ్లీ, భద్రతా మండలిలో ఏకకాలంలో జరిగిన ఓటింగ్‌లో 69 ఏళ్ల భండారీ ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఐసీజే జడ్జిగా భండారీ పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement