సొంత ‘గని’ అభివృద్ధి | RINL to develop its 1st captive iron ore mine | Sakshi
Sakshi News home page

సొంత ‘గని’ అభివృద్ధి

Published Sun, Aug 18 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

RINL to develop its 1st captive iron ore mine

 కోల్‌కతా: ప్రభుత్వరంగంలోని ఆర్‌ఐఎన్‌ఎల్ (విశాఖ ఉక్కు) త్వరలో రాజస్థాన్‌లో తన మొట్టమొదటి ఇనుప ఖనిజ గనిని అభివృద్ధి చేసుకోనుంది. సంస్థ డెరైక్టర్ (ఫైనాన్స్) ఎం.మధుసూదన్ శనివారం ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 900 హెక్టార్లలో విస్తరించి  ఉన్న ఈ క్షేత్రంలో 230-250 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ రిజర్వ్‌లు ఉన్నట్లు అంచనా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement