బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్ | Salman Khan sentenced to five years in jail, to approach High Court for bail | Sakshi
Sakshi News home page

బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్

Published Wed, May 6 2015 4:28 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్ - Sakshi

బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్

ముంబై : హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన టాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు బెయిల్ కోసం అతని తరపు లాయర్లు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్  ఆరోగ్యంగా ఉన్నారని... ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు లాయర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై మరికొద్ది సేపట్లో వాదనలు ప్రారంభంకానున్నాయి. సల్మాన్ ఖాన్ తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే హైకోర్టులో వాదించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement