యడ్యూరప్పకు రెడ్‌కార్పెట్; బీజేపీ నిర్ణయం | Section of Karnataka BJP push for Yeddyurappa’s return | Sakshi
Sakshi News home page

యడ్యూరప్పకు రెడ్‌కార్పెట్; బీజేపీ నిర్ణయం

Published Tue, Sep 3 2013 6:32 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Section of Karnataka BJP push for Yeddyurappa’s return

సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ నిర్ణాయక విభాగమైన కోర్ కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలో శని, ఆదివారాల్లో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించే విషయమై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కూడా సమావేశంలో తీర్మానించారు. అగ్రనేత అద్వానీ మాత్రమే యడ్యూరప్ప రాకను వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఈ విషయమై ఒప్పించేందుకు మాజీ సీఎం సదానందగౌడ నాయకత్వంలో పార్టీ బృందం సోమవారం అహ్మదాబాద్‌కు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement