చెన్నైలో ఘోర రోడ్డుప్రమాదం; ఏడుగురి మృతి | Seven killed in road accident, four injured in road accident | Sakshi
Sakshi News home page

చెన్నైలో ఘోర రోడ్డుప్రమాదం; ఏడుగురి మృతి

Published Mon, Aug 10 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

Seven killed in road accident, four injured in road accident

చెన్నై: తిరుచ్చి సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement