మేం రాజకీయాల్లోకి రావాలా.. వద్దా? | shall we enter politics or not, questions prasanth | Sakshi
Sakshi News home page

మేం రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?

Published Tue, Sep 22 2015 1:23 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మేం రాజకీయాల్లోకి రావాలా.. వద్దా? - Sakshi

మేం రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ప్రశాంత్: నేను ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. కానీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, ఉమాలను చూస్తే కౌరవ సభే గుర్తుకొస్తోంది. రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?

వైఎస్ జగన్: మనం ఈవాళ జనరేషన్. ఈ కుళ్లును, కుతంత్రాలను కడిగేద్దాం. రాజకీయాల్లోకి మంచివాళ్లు రావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement