హోదా వస్తుందన్న నమ్మకం ఉందా? | visakhapatnam student Karunanjali question on special status | Sakshi
Sakshi News home page

హోదా వస్తుందన్న నమ్మకం ఉందా?

Published Tue, Sep 22 2015 1:32 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా వస్తుందన్న నమ్మకం ఉందా? - Sakshi

హోదా వస్తుందన్న నమ్మకం ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కరుణాంజలి: మనం ఎంత పోరాటం చేసినా రాష్ట్రం సమైక్యంగా ఉండలేదు. ఇది వస్తుందన్న నమ్మకం ఉందా?

వైఎస్ జగన్: పొట్టి శ్రీరాములు దీక్ష చేశారు కాబట్టే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ తర్వాత నాయకులంతా కలిసి నాశనం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. మనం పోరాడేది వాళ్ల నుంచి భిక్షం అడుక్కోడానికి కాదు, ఇది మన హక్కు. అడగాల్సిన మన సీఎం ఒత్తిడి తేవడం లేదు. ఆయన ఒత్తిడి తేవాలంటే.. మనమంతా కలిసి ఆయనమీద ఒత్తిడి తేవాలి. కచ్చితంగా ఇది వస్తుందన్న నమ్మకం నాకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement