వరంగల్(హసన్‌పర్తి): ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి గణేశ్(6) అనే విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన హసనపర్తి మండలం వంగపహాడ్ వద్ద బుధవారం జరిగింది. గణేశ్ స్థానికంగా ఉన్న ఎన్‌ఎస్‌ఆర్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.
స్కూలు అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బస్సు కిందపడి విద్యార్థి మృతి
Published Wed, Aug 12 2015 6:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement
Advertisement